chennai: టీ20 మూడో మ్యాచ్.. టీమిండియా విజయలక్ష్యం 182 పరుగులు

షార్ట్స్‌లో చూడండి
చెన్నై వేదికగా జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్ లో టీమిండియా విజయలక్ష్యం 182 పరుగులుగా వెస్టిండీస్ జట్టు నిర్దేశించింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయిన విండీస్ 181 పరుగులు చేసింది.  

వెస్టిండీస్ బ్యాటింగ్ : 

హోప్ (24), హెట్మయర్ (26), రమ్దాన్ (15), బ్రేవో 43, పూరన్ 53 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.

భారత్ బౌలింగ్ :

చాహల్ - 2 వాషింగ్టన్ సుందర్ - 1  
Go Back to Shorts
chennai
india
w.indies

More Telugu News