ఇలాంటి ప్రాజెక్టులకు భారత్ వేల కోట్లు వెచ్చిస్తుంటే.. ఇక మా నిధులెందుకు?: బ్రిటన్ ఎంపీ పీటర్
- ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’కి అన్ని కోట్లు ఖర్చు చేశారా?
- భారత్ లో ప్రత్యేక ప్రాజెక్టులకు మా నిధులెందుకు?
- భారత ప్రభుత్వం తమ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది
గత ఐదేళ్లలో భారత్ లోని పలు పథకాలకు యూకే ఆర్థికసాయం అందజేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. మహిళల హక్కులకు సంబంధించి, పునరుత్పాదక ఇంధన రంగంలోని ప్రాజెక్టులు, మతపరమైన సహనం పెంపొందించడానికి ఈ నిధులను సాయం రూపంలో అందించినట్టు చెప్పారు.