వారిది ఈస్ట్ ఇండియా కంపెనీ అయితే, అసదుద్దీన్ది కల్వకుంట్ల కంపెనీయా?: వీహెచ్
- అసదుద్దీన్ వ్యాఖ్యలపై వీహెచ్ ఆగ్రహం
- బీసీలకే ఎక్కువ సీట్లు కేటాయించాలి
- ప్రజలు కాంగ్రెస్కు మద్దతిస్తున్నారు
రాష్ట్రంలో 54 శాతం బీసీలు ఉన్నందున వారికి రాజకీయ పార్టీలు ఎక్కువ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. మహాకూటమిలో కూడా బీసీలకే ఎక్కువ సీట్లు ఇవ్వాలని కోరుతున్నట్టు తెలిపారు. కేసీఆర్ చేసిన మోసాలను గ్రహించిన ప్రజలు కాంగ్రెస్కు మద్దతిస్తున్నారని వీహెచ్ తెలిపారు.