నాపై ఆమె ఆరోపణలు అవాస్తవం.. అంగీకారంతోనే మా సంబంధం కొనసాగింది!: ఎంజే అక్బర్
- వాషింగ్టన్ పోస్ట్ కు ఆమె రాసిన ఆర్టికల్ చదివా
- ఆమెపై నేను అత్యాచారానికి పాల్పడ్డానన్నది అవాస్తవం
- పరస్పర అంగీకారంతోనే మా సంబంధం కొనసాగింది
అయితే, పరస్పర అంగీకారంతోనే తమ మధ్య సంబంధం కొనసాగిందని, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని అనుకుంటున్నానని చెప్పారు. 1994లో మొదలైన తమ సంబంధం కొన్ని నెలల పాటు మాత్రమే కొనసాగిందని, ఈ వ్యవహారంతో తన కుటుంబ జీవితం ఒడిదుడుకులకు గురవడంతో ఆ సంబంధం ముగిసిపోయిందని అక్బర్ పేర్కొన్నారు.