'హిందువులంతా బీజేపీకి ఓటు వేయాలి' అన్న రాజస్థాన్ మంత్రిపై కేసు నమోదు
- ముస్లింలంతా కాంగ్రెస్ కు ఓటు వేసుకోవచ్చన్న కటారియా
- మత ప్రాతిపదికన ఓట్లు అడిగినందుకు కేసు నమోదు
- తప్పు సరిదిద్దుకునే పనిలో పడ్డ బీజేపీ
ఈ నేపథ్యంలో, జరిగిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం బీజేపీ చేసింది. రాజస్థాన్ హోంమంత్రి గులాబ్ చంద్ కటారియా మాట్లాడుతూ, మత ప్రాతిపదికన బీజేపీ ఓట్లు అడగదని అన్నారు. ఓటరుకు మతం ఉండదని... రాష్ట్ర, దేశ అభివృద్ధికి ఎవరు కృషి చేస్తారో వారికే ఓటు వేస్తారని చెప్పారు. డిసెంబర్ 7న రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.