కాకినాడలో సీబీఐ అధికారులు... సానా సతీష్ బాబు అతిథిగృహంలో తనిఖీలు
- ఢిల్లీ నుంచి నేరుగా కాకినాడ చేరుకున్న తనిఖీ బృందం
- సీబీఐ అధికారుల మధ్య చిచ్చుకు కీలకంగా మారిన సతీష్ వాంగ్మూలం
- అందుకే ఈ తనిఖీలన్న అభిప్రాయం
ఇందుకోసం ఢిల్లీ నుంచి సీబీఐ ప్రత్యేక బృందం ఈ ఉదయమే కాకినాడలో అడుగుపెట్టింది. తొలుత సతీష్ అతిథి గృహంలోను, తర్వాత అతని బంధువుల ఇళ్లలోను సోదాలు జరిపారు. సీబీఐ అధికారుల మద్య చిచ్చుకు సతీష్ వాంగ్మూలమే ప్రధాన కారణమైందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.