సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ ఆస్థానాను అరెస్ట్ చేయొద్దన్న ఢిల్లీ హైకోర్టు
- లంచం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆస్థానా
- తనపై ఎటువంటి చర్యలొద్దంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్
- మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన ధర్మాసనం
కాగా, ఈ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ సీబీఐ డీఎస్పీ దేవేందర్ కుమార్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని, తనపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆ పిటిషన్ లో దేవేందర్ కుమార్ పేర్కొన్నారు. ఈ పిటిషన్ ఇంకా విచారణకు రావాల్సి ఉంది.