హీరో అర్జున్ పై మరో నటి లైంగిక ఆరోపణలు!
- వేరే యువతిని గదిలోకి పంపమని నాతో చెప్పారు
- డబ్బు ఇచ్చి అమ్మాయిలను తెప్పించుకునేవారు
- అర్జున్ పై రెండో మహిళ లైంగిక ఆరోపణలు
మరోవైపు, హీరోయిన్ శృతి హరిహరన్ ఇప్పటికే అర్జున్ పై ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఓ సినిమా షూటింగ్ సందర్భంగా, తన వీపుపై చేయి వేసి, తనను గట్టిగా హత్తుకున్నారని ఆమె ఆరోపించింది. ఈ నేపథ్యంలో, అర్జున్ అభిమానుల నుంచి ఆమెకు బెదిరింపు ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి.