ఇంగ్లిష్‌ను కళ్లద్దాలతో పోల్చిన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న వెంకయ్య
- ప్రతి ఒక్కరు మాతృభాషలోనే మాట్లాడాలని పిలుపు
- పంజాబ్ ప్రజలు ధైర్యవంతులని ప్రశంస
పని ప్రదేశంలో జాతీయ భాష అయిన హిందీలోనే మాట్లాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పంజాబ్ ప్రజల ధైర్య సాహసాలను ఉపరాష్ట్రపతి కొనియాడారు. ఎవరికీ తలవంచని ధైర్యం పంజాబ్ ప్రజల నరనరాల్లో జీర్ణించుకుపోయిందన్నారు. ఎంతగానే కష్టపడే ఇక్కడి ప్రజలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగి ఎందరికో ఉపాధి కల్పించడం గర్వించదగ్గ విషయమని వెంకయ్య అన్నారు.