Gold: మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

హైదరాబాదులో బంగారం, వెండి ధరలు:

  •  24 క్యారెట్ల బంగారం 10 గ్రా  రూ. 32,980
  •  22 క్యారెట్ల బంగారం 10 గ్రా  రూ. 30,540
  •  వెండి కిలో ధర రూ.39,000
వివిధ మార్కెట్లలో మంగళవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.32,980, విజయవాడలో రూ.32,200, ప్రొద్దుటూరులో రూ.32,100, చెన్నైలో రూ.31,960గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.30,540, విజయవాడలో రూ.29,900, ప్రొద్దుటూరులో రూ.29,800, చెన్నైలో రూ.30,430గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.39,000, విజయవాడలో రూ.40,000, ప్రొద్దుటూరులో రూ.39,800, చెన్నైలో రూ.41,700 వద్ద ముగిసింది.  

More Telugu News

Gold
Silver