GHMC: ఫుట్‌పాత్‌ ఆక్రమణలు అడ్డుకునేందుకు జీహెచ్‌ఎంసీ వినూత్న పంథా

షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్ మహానగరంలో పాదచారుల రాకపోకల సౌకర్యం కోసం రోడ్డును ఆనుకుని నిర్మించిన ఫుట్‌పాత్‌లను యథేచ్ఛగా ఆక్రమించుకుని తమ ఇష్టానుసారం వాడుకుంటున్న షాపింగ్‌మాల్స్‌, బడా దుకాణాల నిర్వాహకులకు జీహెచ్‌ఎంసీ షాకిచ్చింది. ఆయా దుకాణాల మందు ఆక్రమణ అంశాన్ని తెలియజేస్తూ నినాదాలు రాయిస్తోంది. ‘ఇది మీరు నడిచేందుకు ఏర్పాటు చేసిన దారి, దీన్ని మీరే వినియోగించుకోండి’ అంటూ ప్రజల్ని చైతన్యం చేస్తోంది. అధికారులు చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం ఆకట్టుకుంటోంది.
Go Back to Shorts
GHMC
Footpaths
encrochement

More Telugu News