YSRCP vijayasaireddy: చంద్రబాబు అవినీతి సంపద రూ.5 లక్షల కోట్లు!: ఎంపీ విజయసాయిరెడ్డి తాజా ఆరోపణలు

షార్ట్స్‌లో చూడండి
తెలుగుదేశం ప్రభుత్వం తీవ్ర అవినీతిలో కూరుకుపోయిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాదాపు రూ.5 లక్షల కోట్ల తన అక్రమార్జనను విదేశాలకు తరలించేశారని రాజ్యసభ సభ్యుడు, వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఈ రోజు ఆయన పశ్చిమగోదావరి జిల్లాలో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం ఓ సామాజిక వర్గం సేవలో తరిస్తోందని ధ్వజమెత్తారు. పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు.
Go Back to Shorts
YSRCP vijayasaireddy
Chandrababu

More Telugu News