'మిస్టర్ మజ్ను' రిలీజ్ డేట్ మారినట్టే!
- అఖిల్ హీరోగా 'మిస్టర్ మజ్ను'
- రొమాంటిక్ లవ్ స్టోరీగా సాగే కథ
- విదేశాల్లో జరుగుతోన్న షూటింగ్
కానీ ఆ సమయంలో పోటీ ఎక్కువగా వుండటంతో జనవరి 26వ తేదీన రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ అనుకోకుండా ఆ తేదీకి రెండు రోజుల ముందు 'ఎన్టీఆర్ మహానాయకుడు' థియేటర్లలోకి వచ్చేస్తోంది. దాంతో 'మిస్టర్ మజ్ను' విడుదల తేదీని వాయిదా వేసినట్టుగా సమాచారం. ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయడం కలిసొస్తుందనే ఆలోచన చేస్తున్నారట. దాదాపుగా ఇదే తేదీ ఖరారు కావొచ్చనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.