మార్కెట్ రారాజు యాపిల్.. అత్యుత్తమ బ్రాండ్ గా ఎంపిక!
- టాప్-100 జాబితా విడుదలచేసిన ఇంటర్ బ్రాండ్
- సెర్చింజన్ దిగ్గజం గూగుల్ కు రెండో స్థానం
- టాప్-10లో మెక్ డొనాల్డ్స్ కు చోటు
ఇక మైక్రోసాఫ్ట్ కంపెనీ నాలుగో స్థానంలో, కోకాకోలా సంస్థ ఐదో స్థానంలో నిలిచినట్లు ఇంటర్ బ్రాండ్ తెలిపింది. వీటితో పాటు శామ్ సంగ్(6), టొయోటా(7), బెంజ్(8), ఫేస్ బుక్(9), మెక్ డొనాల్డ్స్(10) బ్రాండ్లు టాప్-10లో చోటు దక్కించుకున్నాయని వెల్లడించింది.