‘లవ్ యాత్రి’కి బెదిరింపులు.. సుప్రీంకోర్టుకు సల్మాన్!
- సల్మాన్ నిర్మాణంలో తెరకెక్కిన ‘లవ్ యాత్రి’
- టైటిల్ మార్చాలని డిమాండ్
- అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు
అయినా హిందూ సంఘాలు శాంతించలేదు. సల్మాన్‌పై బెదిరింపులకు కూడా పాల్పడుతున్నాయట. దీంతో గురువారం సల్మాన్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ఈ కేసును పరిశీలించేందుకు అంగీకరించారు. అక్టోబర్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.