'గీత గోవిందం'లో ఆ సీన్ తో కథ మరో ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది: పరుచూరి గోపాలకృష్ణ
- హీరోపై హీరోయిన్ కి చెడు అభిప్రాయం
- అనుకోకుండా అది మరింత బలపడటం
- ఆ తరువాత కోపం .. ప్రేమగా మారడం
ఆ సమయంలోనే హీరో సెల్ ఫోన్లోని ఒక వీడియోను హీరోయిన్ చూస్తుంది. ఆయనపై గల చెడు అభిప్రాయం మరింత బలపడుతుంది. ఈ విషయంలో హీరోయిన్ కి నిజం తెలిసి .. హీరో వ్యక్తిత్వం ఎంత గొప్పదో అర్థమవుతుంది. దాంతో ఆయనను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఆ సమయంలో హీరో ఎగిరి గంతేస్తాడని అంతా అనుకుంటారు. కానీ ఆమెను పెళ్లి చేసుకోవడానికి హీరో అంగీకరించకపోవడంతో కథ మరో ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది" అని చెప్పుకొచ్చారు.