మరో సాంగ్ తో యూత్ ను పలకరిస్తోన్న ప్రియా వారియర్
- యూత్ మనసులు దోచేసిన ప్రియా ప్రకాశ్
- 'ఒరు ఆదార్ లవ్' నుంచి మరో లవ్ సాంగ్
- అభిమానుల్లో ఒకింత అసంతృప్తి
వయ్యారాలుపోయే నడకతో .. సింపుల్ గా అనిపించే స్టెప్పులతో ఈ అమ్మాయి అదరగొట్టేసింది. ఈ సాంగ్ ఇలా యూట్యూబ్ లో విడుదలైందో లేదో అలా మిలియన్ల కొద్దీ వ్యూస్ ను రాబట్టేస్తోంది. అయితే ఈ పాటలో ప్రియా వారియర్ అభిమానులు ఆశించేస్థాయిలో గ్లామరస్ గా కనిపించకపోవడం వాళ్లకి అసంతృప్తిని కలిగిస్తోన్న విషయం. అందువలన ఆమె లుక్స్ గురించిన కామెంట్స్ తో డిస్ లైకులు కూడా పెద్ద సంఖ్యలోనే పడుతున్నాయి.