'నాలుక కోస్తా' అన్న పోలీసు వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న జేసీ!
- నేడు ప్రత్యేక మీడియా సమావేశం
- ఆహ్వానాలు పంపిన జేసీ
- గట్టి సమాధానం ఇస్తారంటున్న జేసీ వర్గీయులు
ఈ మేరకు మీడియాకు ఆహ్వానాలు పంపారు. పోలీసు అధికారులు వారి వ్యాఖ్యల ద్వారా హద్దుమీరారని, వారికి గట్టి సమాధానాన్ని తమ నేత నేడు ఇస్తారని జేసీ వర్గీయులు అంటున్నారు. కాగా, నేటి మీడియా సమావేశంలో ప్రబోధానంద ఆశ్రమంలో జరుగుతున్న అక్రమాలపై తన వద్ద ఉన్న సాక్ష్యాలు చూపుతూ, పోలీసుల తీరును ఆయన ఎండగడతారని తెలుస్తోంది.