నా దగ్గర డబ్బులే లేవు.. జగన్ అంత పెద్ద మొత్తం ఇవ్వలేదు: ప్రశాంత్ కిషోర్
- ఆర్థిక వనరులు లేక ఇబ్బందులు
- జగన్ నుంచి రూ. 300 కోట్లు తీసుకున్నానన్న వార్తలు అవాస్తవం
- హైదరాబాద్ లో స్పష్టం చేసిన ప్రశాంత్ కిషోర్
జగన్ తనకు రూ. 300 కోట్లు, రూ. 400 కోట్లు ఇచ్చి వ్యూహకర్తగా నియమించుకున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. జగన్ తనకేమీ అంత మొత్తం ఇవ్వలేదని తెలిపారు. పంజాబ్, బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన వేళ, అటు అమరేందర్ సింగ్, ఇటు నితీష్ కుమార్ ల వద్ద ఎన్నికల ఖర్చునకు సరిపడా నిధులు లేవని ప్రశాంత్ వ్యాఖ్యానించడం గమనార్హం.