‘ట్రిపుల్ ఎక్స్’ సీక్వెల్ లో దీపికకు ఛాన్స్!
- విన్ డీజిల్ తో జోడీ కట్టిన దీపిక
- సీక్వెల్ తీసేందుకు దర్శకుడు రెడీ
- ట్విట్టర్ లో స్పందించిన డైరెక్టర్ కరుసో
అయితే నటీనటుల ఎంపికపై మాత్రం ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. తాజాగా ఈ విషయమై కరుసో ట్విట్టర్ లో స్పందించాడు. ట్రిపుల్ ఎక్స్ సిరీస్ లో వస్తున్న ఈ సినిమాలో చైనా నటుడు రాయ్ వాంగ్ నటిస్తున్నట్లు కరుసో ప్రకటించాడు. మరి ఈ సినిమాలో దీపిక నటిస్తుందా? అంటే ‘అవును’ అని జవాబిచ్చాడు. పద్మావతి చిత్రం తర్వాత దీపిక ఇప్పటివరకూ ఏ సినిమాను అంగీకరించని సంగతి తెలిసిందే.