ఎవరికీ చెప్పకుండా.. ఢిల్లీలో సర్జరీ చేయించుకున్న హరికృష్ణ!
- బరువు తగ్గేందుకు బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న హరికృష్ణ
- విషయం తెలుసుకుని ఢిల్లీకి హుటాహుటిన బయల్దేరిన కల్యాణ్ రామ్
- ఆపరేషన్ ద్వారా 30 కేజీల బరువు తగ్గిన వైనం
రాజ్యసభ సమావేశాలకు కూడా హరికృష్ణ విధిగా హాజరయ్యేవారు. సమావేశాలు ప్రారంభమయ్యే నాడు ఢిల్లీకి వెళ్తే... సమావేశాలు పూర్తైన తర్వాతే తిరిగి హైదరాబాదుకు వచ్చేవారు. సభా సమయాన్ని కూడా నిక్కచ్చిగా పాటించేవారు.