కల్యాణ్ రామ్ అలా అనుకున్నాడు .. ఇంతలోనే ఈ ఘోరం!
- తండ్రితో ఓ సినిమా చేయాలనుకున్న కల్యాణ్ రామ్
- తాను .. ఎన్టీఆర్ కలసి ఆయనతో తెరపై కనిపించాలనే ఆలోచన
- ఆ దిశగా మొదలైన ప్రయత్నాలు
కథ కుదిరితే తండ్రితో కలిసి నటించాలనే ఆసక్తిని ఎన్టీఆర్ కూడా కనబరిచాడు. కానీ ఈ లోగానే ఘోరం జరిగిపోయింది .. ఈ రోజు ఉదయం రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ చనిపోవడంతో కుటుంబ సభ్యులతో పాటు అభిమానులంతా కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. ఎన్టీఆర్ .. కల్యాణ్ రామ్ కోరిక నెరవేరకుండా వాళ్లకి హరికృష్ణ శాశ్వతంగా దూరం కావడం నిజంగా విచారించదగిన విషయం.