పరిటాల రవి అడగ్గానే హరికృష్ణ ఒప్పుకున్నారు: పరిటాల సునీత
- రవికి, హరికృష్ణకు మధ్య మంచి సంబంధాలు ఉండేవి
- తన అభిప్రాయాలను ముక్కుసూటిగా చెప్పేవారు
- రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన గొప్ప వ్యక్తి అని సునీత అన్నారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో కూడా తన అభిప్రాయాలను ముక్కుసూటిగా చెప్పేవారని తెలిపారు. పరిటాల రవి, హరికృష్ణకు మధ్య మంచి సంబంధాలు ఉండేవని చెప్పారు.