అండర్ వాటర్లో కల్యాణ్ రామ్ భారీ ఫైట్
- గుహన్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్
- 90 శాతం చిత్రీకరణ పూర్తి
- వినాయక చవితి ఫస్టులుక్
ఇక ఒక భారీ ఫైట్ .. ఒక పాటను చిత్రీకరించవలసి వుంది. కథ ప్రకారం అండర్ వాటర్లో ఫైట్ సీన్ ను చిత్రీకరించనున్నారు. ఈ సీన్ ను విశాఖ తీరంలోని సముద్రంలో చిత్రీకరించాలని ప్లాన్ చేశారు. విదేశాల నుంచి డైవింగ్ ఎక్స్ పర్ట్స్ ను రప్పిస్తున్నారు. ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా ఈ యాక్షన్ సీన్ నిలిచిపోతుందని అంటున్నారు. మహేశ్ కోనేరు నిర్మిస్తోన్న ఈ సినిమాకి ఇంతవరకూ టైటిల్ ను ఖరారు చేయలేదు. టైటిల్ తో కూడిన ఫస్టులుక్ ను 'వినాయకచవితి' రోజున విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.