వ్యభిచార గృహాలకు వెళ్లిన ఆటగాళ్లు.. వేటు వేసిన జపాన్
- వ్యభిచారులతో గడిపిన జపాన్ బాస్కెట్ బాల్ క్రీడాకారులు
- వేటు వేసి, స్వదేశానికి పంపిన జపాన్ ఒలింపిక్ కమిటీ
- వ్యభిచార గృహాలకు వెళ్లడం సిగ్గుచేటన్న జపాన్ అధికారి
ఈ విషయం తెలుసుకున్న జపాన్ ఒలింపిక్ కమిటీ వారిపై కఠిన చర్యలు తీసుకుంది. వారిపై వేటు వేసి, స్వదేశానికి పంపించేసింది. తమ ఆటగాళ్ల తీరు పట్ల జపాన్ ఒలింపిక్ కమిటీ క్షమాపణలు కూడా చెప్పింది. బాస్కెట్ బాల్ ప్లేయర్లు వ్యభిచార గృహాలకు వెళ్లడం సిగ్గుచేటని జపాన్ కు చెందిన ఓ అధికారి అన్నారు.