భారీ చిత్రాలకు బై.. రూటు మార్చిన బెల్లంకొండ శ్రీనివాస్!
- ఇన్నాళ్లూ భారీ సినిమాలు చేసిన బెల్లంకొండ శ్రీనివాస్
- వరుసగా నష్టాలు తెచ్చిపెట్టిన ప్రాజెక్టులు
- చిన్న సినిమాలపై దృష్టి పెట్టిన బెల్లంకొండ
అందువల్లనే ఇకపై బెల్లంకొండ శ్రీనివాస్ తో పెద్ద సినిమాలు చేయించకుండా, కంటెంట్ వున్న చిన్న సినిమాలు చేయించాలనే నిర్ణయానికి నిర్మాత బెల్లంకొండ వచ్చినట్టు సమాచారం. కొత్త దర్శకుల దగ్గర సిద్ధంగా వున్న కథలను వరుసబెట్టి బెల్లంకొండ వింటున్నాడట. కంటెంట్ కొత్తగా వుందనిపిస్తే సెట్స్ పైకి పంపించేస్తాడన్న మాట. దీనిని బట్టి బెల్లంకొండ శ్రీనివాస్ కొంతకాలం పాటు కొత్త దర్శకులతో చిన్న సినిమాలు చేయనున్నట్టు స్పష్టమవుతోంది.