ముగ్గురు కూతుళ్లకు పెళ్లి చేయడానికి దొంగగా మారిన తల్లి!
- న్యూఢిల్లీకి వలస వచ్చిన మోతియా
- కుమార్తెల పెళ్లి కోసం దొంగతనాలు
- 24 దొంగతనాల తరువాత దొరికిపోయిన మోతియా
ధనవంతుల ఇళ్లను ఎంచుకుని, ఎవరూ లేని సమయంలో వాటి తలుపులు లేదా కిటికీలు పగులగొట్టి, లోపలికి దూరి దొంగతనాలు చేసేది. దాదాపు 24 దొంగతనాలు చేసింది. తన ఇంట్లో రూ. 50 వేలు పోయాయని ఆనంద్ నికేతన్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించి, మోతియాను గుర్తించారు. ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.