'గూఢచారి' కథానాయిక శోభితపై మహేష్ బాబు ఫ్యాన్స్ ఆగ్రహం!
- 'గూఢచారి' సినిమా బాగుందని మహేష్ కితాబు
- శోభితా దూళిపాళ నటనపై ప్రశంసలు
- శోభిత స్పందన అరకొరగా ఉందంటున్న ఫ్యాన్స్
- సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టులు
ఈ చిత్రంలో తొలిసారిగా నటించిన శోభితా ధూళిపాళ చక్కగా నటించిందన్నారు. దీనిపై శోభిత స్పందన అరకొరగా ఉందని, తమ అభిమాన హీరోకు ఆమె సరైన గౌరవం ఇవ్వలేదని ఫ్యాన్స్ గొడవ ప్రారంభించారు. ఆమెకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులను వైరల్ చేస్తున్నారు.