ఘోర రోడ్డు ప్రమాదంలో '400 మీటర్స్ హర్డిల్స్' వరల్డ్ చాంపియన్ మృతి!
- కెన్యాలో ఘటన
- నైజీరియా నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం
- 2015లో వరల్డ్ గోల్డ్ మెడల్ సాధించిన నికోలస్
2015లో చైనాలో జరిగిన అథ్లెటిక్ పోటీల్లో 800 మీటర్ల కన్నా తక్కువ దూరం పరుగులో ప్రపంచ స్థాయిలో బంగారు పతకాన్ని సాధించిన తొలి కెన్యన్ గా నికోలస్ బెట్ నిలిచి చరిత్ర సృష్టించాడు. నికోలస్ మరణాన్ని ధ్రువీకరించిన కెన్యా క్రీడల శాఖా మంత్రి రషీడ్ ఇచేశా, ఆయన కుటుంబానికి సానుభూతిని తెలిపారు.