స్విట్జర్లాండ్ లో కుప్పకూలిన విమానం.. 22 మంది దుర్మరణం
- కాంటన్ ఆఫ్ గ్రాబుయెన్ డెన్ ప్రాంతంలో ఘటన
- నిన్న కూడా ఇదే ప్రాంతంలో కుప్పకూలిన మరో విమానం
- అటువైపు వెళ్లే విమాన సర్వీసుల రద్దు
మరోవైపు ఈ ప్రాంతానికి అత్యంత సమీపంలోనే నిన్న కూడా ఓ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఈ ప్రాంతంలో రెండు ప్రమాదాలు సంభవించడంతో... అటువైపు వెళ్లే విమాన సర్వీసులను రద్దు చేశారు.