మిలాన్-ఢిల్లీ ఎయిరిండియా విమానం కాక్‌పిట్‌లోకి దూరిన ప్రయాణికుడు.. వెనక్కి మళ్లించిన పైలట్!
- మిలాన్ నుంచి ఢిల్లీ బయలుదేరిన విమానం
- కాక్‌పిట్‌లోకి దూరేందుకు ప్రయాణికుడి యత్నం
- వెనక్కి మళ్లించి పోలీసులకు అప్పగింత
అతడి చేష్టతో విమానంలో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. దీంతో విమానాన్ని తిరిగి మిలాన్ కు మళ్లించి ప్రయాణికుడిని స్థానిక పోలీసులకు అప్పగించారు. అనంతరం విమానం తిరిగి రెండున్నర గంటల ఆలస్యంగా ఢిల్లీకి బయలుదేరింది. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.