బుట్టా రేణుకను అఖిలపక్ష సమావేశానికి ఎలా పిలుస్తారు?: కేంద్ర మంత్రిని నిలదీసిన విజయసాయిరెడ్డి
- రేపట్నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
- అఖిలపక్ష సమావేశానికి టీడీపీ నుంచి బుట్టా రేణుకకు ఆహ్వానం
- పార్టీ ఫిరాయించిన ఆమెను ఎలా పిలుస్తారంటూ విజయసాయి ప్రశ్న
ఆమెపై అనర్హత పిటిషన్ ఇంకా పెండింగ్ లో ఉందని, తమ పార్టీ నుంచి అధీకృత లేఖ లేకుండానే ఆమెను ఎలా ఆహ్వానిస్తారని ప్రశ్నించారు. అనంతరం మీడియాతో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, బీజేపీ, టీడీపీలు కలిసే ఈ పని చేశాయని విమర్శించారు.