గోవధను అడ్డుకోవడంలో విఫలం.. తనపై తానే ఫిర్యాదు చేసుకున్న పోలీసు అధికారి!
- నిందితులను పట్టుకోవడంలో విఫలం
- తనపై తానే కేసు నమోదు చేసుకున్న ఎస్‌హెచ్‌వో
- ఉత్తరప్రదేశ్‌లో ఘటన
ఈ ఘటనపై కేసు నమోదు కాకపోవడం, నిందితులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఎస్‌హెచ్‌వో దానికి బాధ్యత తీసుకున్నారు. గోవధను అడ్డుకోవడంలో విఫలమయ్యానంటూ తనతోపాటు మరో ఇద్దరిపై కేసులు నమోదు చేసుకున్నారు.