జగన్ తన తీరు మార్చుకోకపోతే చట్టపరంగా స్పందిస్తా: మురళీమోహన్
- ఇసుక దందాలతో ఎలాంటి సంబంధం లేదు
- నిందితుడు జగన్ కు నాపై ఆరోపణలు చేసే అర్హత లేదు
- అలిఫ్ సంస్థకు ప్రభుత్వం భూమి కేటాయిస్తే మాకేంటి సంబంధం?
పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ కు తనపై ఆరోపణలు చేసే అర్హత లేదని అన్నారు. అలిఫ్ సంస్థకు భూ కేటాయింపు వ్యవహారంలో తన కుటుంబసభ్యులకు ఎటువంటి సంబంధం లేదని, ఆ సంస్థకు ప్రభుత్వం భూమి కేటాయిస్తే తమపై ఆరోపణలు చేయడం తగదని అన్నారు.