కేంద్రంపై పడి ఏడవడం తప్ప చంద్రబాబుకి మరో పని లేదు: సోము వీర్రాజు ఫైర్
- కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ఎన్నో నిధులు వస్తున్నాయి
- ఏమీ రావడం లేదని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు
- ప్రతి కార్యక్రమం తనదే అని చంద్రబాబు చెప్పుకుంటున్నారు
ప్రతి రోజు పోలవరం ప్రాజెక్టు పనులను సమీక్షిస్తూ, పోలవరం మాదే అని చెప్పుకునే హక్కు చంద్రబాబుకు లేదని సోము వీర్రాజు అన్నారు. ప్రతి కార్యక్రమాన్ని తనదే అని చంద్రబాబు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. నిరుద్యోగభృతి ఇంతవరకు ఇవ్వలేదని విమర్శించారు.