వంగవీటి రంగా అడుగుజాడల్లో నడవటం వల్లే నేను ఎమ్మెల్యే స్థాయికి ఎదిగా: జోగి రమేష్
- పేదలకు మేలు చేయాలని తపించిన వ్యక్తి రంగా
- రంగా ఫొటో పెట్టుకుని వచ్చే వారికి ఓట్లు వేయవద్దు
- టీడీపీ నేతలే రంగాకు ద్రోహం చేశారు
టీడీపీ నేతలే రంగాకు ద్రోహం చేశారని తెలిపారు. ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి రంగా అని, ఆయన అడుగుజాడల్లో నడవడం వల్లే తాను ఎమ్మెల్యే స్థాయికి ఎదిగానని చెప్పారు. రంగా 71వ జయంతి సందర్భంగా రాధారంగా మిత్రమండలి, వైసీపీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ, పై వ్యాఖ్యలు చేశారు.