శామ్ సంగ్ గెలాక్సీ ఆన్6 విడుదల... ధర రూ.14,490
- 5.6 అంగుళాల డిస్ ప్లే
- 4జీబీ ర్యామ్, 64 స్టోరేజీ
- వెనుక 13 మెగాపిక్సల్, ముందు 8 మెగా పిక్సల్ కెమెరాలు
అలాగే, నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తోంది. ప్రతీ నెలా రూ.1,610 చొప్పున చెల్లిస్తే సరిపోతుంది. ఈ ఫోన్లో 5.6 అంగుళాల హెచ్ డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ ప్లే, 18.5:9 యాస్పెక్ట్ రేషియో, ఆక్టాకోర్ ఎక్సినోస్ 7870 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ సదుపాయాలు ఉన్నాయి. వెనుక భాగంలో 13 మెగాపిక్సల్ కెమెరా, ముందు భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరా ఉన్నాయి.