అంతా సీఎం నితీష్ కుట్రే... నా ఫేస్ బుక్ ఖాతాను హ్యాక్ చేసి పోస్టులు పెడుతున్నారు: తేజ్ ప్రతాప్ యాదవ్
- కుటుంబంలో ఎటువంటి విభేదాలు లేవు
- ఐకమత్యంతో బీజేపీ, ఆర్ఎస్ఎస్ లను ఓడిస్తాం
- లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్
ఆపై ఫేస్ బుక్ లో అంతకుముందున్న పోస్టు మాయం కాగా, మరో పోస్టు ప్రత్యక్షమైంది. "స్నేహితులా... అంకుల్ నితీశ్ కుమార్ మరోసారి మనల్ని విడగొట్టాలని చూశారు. సాయంత్రం నా ఫేస్ బుక్ ఖాతాను హ్యాక్ చేసి ఓ పోస్టు పెట్టి మన కుటుంబాన్ని బద్దలు కొట్టాలని చూశారు. నా కుటుంబమే నా జీవితం. నా సోదరుడే నా బలం" అన్న పోస్టు కనిపిస్తోంది.