సమంతపై ప్రశంసలు కురిపించిన ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్
- యాభై రోజులు పూర్తి చేసుకున్న ‘మహానటి’
- మరో నటి చేయలేని విధంగా సమంత తన పాత్ర పోషించారు
- సినిమాపై, నటి సావిత్రిపై ఉన్న ప్రేమతో సమంత నటించారు
‘ఈ బయోపిక్ ను, ఓ చరిత్రను నిర్మించేందుకు సమంత సాయపడ్డారు..’ అని నాగ్ అశ్విన్ కొనియాడారు. కాగా, ఈ సినిమాలో కీర్తి సురేశ్.. సావిత్రిగా, దుల్కర్ సల్మాన్.. జెమినీ గణేశన్ పాత్రల్లో, సమంత, విజయ్ దేవరకొండ ఇతర పాత్రల్లో నటించారు.