డ్యాన్స్ తో అదరగొట్టిన నీతా అంబానీ.. వీడియో చూడండి
- ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి
- శ్లోకాతో ఆకాశ్ అంబానీ వివాహం
- మెహందీ ఫంక్షన్ లో డ్యాన్స్ చేసిన నీతా అంబానీ
ఈ కార్యక్రమానికి క్రికెటర్ సచిన్ టెండూల్కర్ దంపతులతో పాటు బాలీవుడ్ ప్రముఖులు షారుఖ్ దంపతులు, ప్రియాంక చోప్రా, కరణ్ జొహార్, రణబీర్ కపూర్, అలియా భట్, ఐశ్వర్యా రాయ్, కత్రినా కైఫ్ తదితరులు తరలి వచ్చారు. ఈ వేడుకలో నీతా అంబానీ చేసిన డ్యాన్స్ హైలైట్ గా నిలిచింది. ఎరుపు రంగు చీర ధరించిన ఆమె సంప్రదాయ నృత్యం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.