రేపు కొత్త రూ.125 నాణెంని విడుదల చేయనున్న వెంకయ్య నాయుడు
- రేపు గణాంకాల నిపుణుడు పీసీ మహాలనోబిస్ 125వ జయంతి
- ఆయన గౌరవార్థం కొత్త రూ.125 నాణెం విడుదల
- కోల్‌కతాలో జరగనున్న జయంతి వేడుకలు
సామాజిక-ఆర్థిక ప్రణాళికలు, పాలసీ రూపకల్పన విషయంలో గణాంకాల ప్రాధాన్యతను దేశ ప్రజలకు వివరించి చెప్పేందుకు ప్రభుత్వం ప్రతి ఏడాది ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. కాగా, రేపు కోల్‌కతాలో మహాలనోబిస్ జయంతి వేడుకని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎస్‌ఐ), స్టాటిస్టిక్స్ అండ్ ప్రొగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా నిర్వహించబోతున్నాయి.