షియోమీ నుంచి రెడ్ మీ 6 ప్రో... ధర రూ.10,400
- మూడు రకాల వేరియంట్లు
- వీటి ధరలు రూ.10,400-రూ.13,600
- 19:9 యాస్పెక్ట్ రేషియో స్క్రీన్
ఇక యాసిలరోమీటర్, యాంబియంట్ లైట్, డిజిటల్ కంపాస్, గైరోస్కోప్, ఇన్ ఫ్రారెడ్, ప్రాక్సిమిటీ సెన్సార్లు ఉన్నాయి. ఇందులో 3జీబీ ర్యామ్, 32 జీబీ వెర్షన్ ధర చైనాలో 999 యువాన్లుగా నిర్ణయించగా, మన కరెన్సీలో రూ.10,400. 4జీ ర్యామ్, 32జీబీ స్టోరేజీ వేరియంట్ ధర 1,199 యువాన్లు. మన కరెన్సీలో అయితే రూ.12,500. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ రకం ధర 1,299 యువాన్లు. మన కరెన్సీలో రూ.13,600.