కల్యాణ్ రామ్ భారీ బడ్జెట్ మూవీలో నాగార్జున?
- ఎన్టీఆర్ ఆర్ట్స్ లో భారీ మల్టీ స్టారర్
- ఒక కథానాయకుడిగా కల్యాణ్ రామ్
- దర్శకుడిగా పవన్ సాధినేని
ఒక కథానాయకుడిగా చేయనున్న కల్యాణ్ రామ్ .. మరో హీరోగా నాగార్జున అయితే బాగుంటుందని భావించాడట. ఆ వెంటనే నాగ్ కి కథ చెప్పడం .. ఆయన ఓకే అనడం జరిగిపోయాయి. ఈ సినిమాలో నాగార్జున పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందనీ .. ఆ కొత్తదనం కారణంగానే ఆయన కథ వినగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారు. ప్రస్తుతం నాగార్జున .. నానితో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగు పూర్తికాగానే, కల్యాణ్ రామ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడని చెబుతున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.