కాజల్ తో దిగిన ఫొటో పోస్ట్ చేసి.. 'జస్ట్ డూ కుమ్ముడు' అంటూ ట్యాగ్ లైన్ పెట్టిన దేవిశ్రీ ప్రసాద్!
- కాజల్ కు 33 ఏళ్లు నిండాయి
- వెరైటీగా శుభాకాంక్షలు చెప్పిన దేవిశ్రీ ప్రసాద్
- వైరల్ అవుతున్న ఫొటో
గతంలో కాజల్ తో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ, "హే సూపర్ హ్యాపీ మ్యూజికల్, బర్త్ డే టూ యూ డియర్ కాజల్... అమ్మడు... జస్ట్ డూ కుమ్ముడు" అని ట్యాగ్ చేశాడు. ఈ పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. కాజల్ కు పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.