సినిమాల్లోకి వెళ్లొద్దని మా నాన్న తేల్చి చెప్పారు: సంగీత దర్శకుడు మణిశర్మ
- నా పట్టుదల చూసి మా నాన్న ఒప్పుకున్నారు
- నాలోని అంకితభావమే నన్ను నిలబెట్టింది
- అందుకు కారణం కూడా మా నాన్నే
సంగీత దర్శకుడిగా నేను ఇంత దూరం ప్రయాణం చేయడానికి కారణం, నా క్రమశిక్షణ .. అంకితభావం. అవి మా నాన్న నుంచే వచ్చాయి .. నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన ఘనత ఆయనదే. "నీ అవసరం వుందంటే నీ కాళ్లయినా పట్టుకుంటారు .. అవసరం లేకపోతే నువ్ కాళ్లు పట్టుకున్నా అవకాశం ఇవ్వరు" అనే విషయం తనకి బోధపడినట్టుగా ఆయన చెప్పుకొచ్చారు.