జీవితఖైదుపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన 93 ఏళ్ల వృద్ధుడు!
- నాలుగు దశాబ్దాల నాటి కేసులో జీవిత ఖైదు
- పొలం విషయంలో ఘర్షణ.. ఒకరి మృతి
- వాస్తవాలను హైకోర్టు విస్మరించిందంటూ సుప్రీంకోర్టుకు
ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు రోహ్‌తాస్‌తోపాటు మరో ఇద్దరికి 1983లో జీవిత ఖైదు విధించింది. దీనిపై రోహ్‌తాస్ హైకోర్టును ఆశ్రయించాడు. తాను అమాయకుడినని, తనపై పోలీసులు తప్పుడు అభియోగాలు నమోదు చేశారని ఆరోపించాడు. అయితే ఆయన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. దీంతో రోహ్‌తాస్ ఈసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు పలు వాస్తవాలను విస్మరించిందని తన తాజా పిటిషన్‌లో పేర్కొన్నాడు.