మరికాస్త తగ్గిన పెట్రోల్ ధర... వరుసగా 12వ రోజు ధరల తగ్గింపు
- హైదరాబాద్ మార్కెట్లో పెట్రోల్ ధర రూ.81.33
- డీజిల్ ధర రూ.74.02
- విశాఖలో రూ.82.35, రూ.74.70
హైదరాబాద్ లో డీజిల్ ధర లీటర్ కు 20 పైసలు తగ్గి రూ.74.02 కాగా, పెట్రోల్ ధర లీటర్ కు 26 పైసలు తగ్గి రూ.81.33కు దిగొచ్చింది. వైజాగ్ లో లీటర్ డీజిల్ ధర 31 పైసలు తగ్గి రూ.74.70, పెట్రోల్ ధర 41 పైసలు తగ్గి రూ.82.35 గా ఉన్నాయి. గుంటూరులో డీజిల్ పై 31 పైసలు తగ్గి రూ.75.55గా, పెట్రోల్ లీటర్ పై 41 పైసలు తగ్గి రూ.82.31గా ఉన్నాయి.