అల్లరి నరేశ్ .. సునీల్ మూవీ టైటిల్ ఖరారు .. ఫస్టులుక్ రిలీజ్
- భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో 'సిల్లీ ఫెలోస్'
- హీరోలుగా సునీల్ .. అల్లరి నరేశ్
- త్వరలో ప్రేక్షకుల ముందుకు
ఆ తరువాత 'సిల్లీ ఫెలోస్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా అదే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ టైటిల్ తో కూడిన ఫస్టులుక్ ను అల్లరి నరేశ్ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశాడు. సునీల్ .. నరేశ్ కి సంబంధించిన ఒక తమాషా సీన్ ను ఫస్టులుక్ పోస్టర్ గా ఆవిష్కరించారు. కొంతకాలంగా ఇటు అల్లరి నరేశ్ కి గానీ .. అటు సునీల్ కి గాని హిట్ లేదు. ఈ సినిమాతో ఈ ఇద్దరికి సక్సెస్ దొరుకుతుందేమో చూడాలి.