ముంబయ్ లో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇస్తున్న ఆర్‌ఎస్‌ఎస్!
- ముంబయిలో రేపు విందు
- బహిష్కరించిన ముస్లిం సంఘాలు
- ఇతర మతాలను గౌరవిస్తామంటోన్న ఆర్‌ఎస్‌ఎస్
కాగా, ఆర్‌ఎస్‌ఎస్ ఇస్తోన్న ఇఫ్తార్ విందు ముంబయ్ లోని సహ్యాద్రి గెస్ట్ హౌస్‌లో జరగనుంది. ఈ విందుకు సుమారు 30 దేశాల నుంచి 200 మంది ముస్లిం ప్రముఖులను ఆర్‌ఎస్‌ఎస్ ఆహ్వానించింది. ఎమ్‌ఆర్‌ఎమ్ జాతీయ కన్వీనర్ విరాగ్ పాచ్‌పోర్ తాము ఇవ్వనున్న ఇఫ్తార్‌పై మాట్లాడుతూ.. ఆరెస్సెస్ పట్ల మైనారీటీలకు ఉన్న దురభిప్రాయాలను తొలగించడానికే ఈ విందు ఇస్తున్నామని, తమ సంఘ్ ఇతర మతాలను గౌరవిస్తుందని, భారత్‌లో శాంతి కోసం కృషి చేస్తుందిని అన్నారు.