కుమార్తెతో కలసి ఉన్న ఫొటోను పోస్టు చేసిన అమీర్... అసభ్యంగా ఉందని ట్రాల్!
- ఫేస్ బుక్ లో పోస్టు చేసిన అమీర్
- ఇలాంటి పోజులేంటని చీవాట్లు
- మంచి దుస్తులు వేసుకోవచ్చుగా అని సలహాలు
ఇక ముస్లిం వర్గం నుంచైతే, తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంత కుమార్తె అయినా, అలాంటి పోజులేంటని, రంజాన్ మాసంలో ఇటువంటి ఆటలేమిటని, కనీసం ఇరా ఖాన్ మంచి దుస్తులు ధరించి వుండాల్సిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఓ తండ్రి తన కుమార్తెను ప్రేమించకూడదా? ఇదే ఫొటోలో కొడుకు ఉండివుంటే ఇలాంటి విమర్శలు చేస్తారా? అని ప్రశ్నిస్తున్న వారూ లేకపోలేదు.